పుష్పారాజ్.. తగ్గేదేలే.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి ముందు బన్నీ డైలాగ్ వేశారు. గద్దర్ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ యాక్టర్ గా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు ఐకాన్ స్టార్ ఆలు అర్జున్.

జై తెలంగాణ అంటూ స్పీచ్ ముగించారు అల్లు అర్జున్. ఇక అంతకు ముందు ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవాళ గద్దర్ అవార్డ్స్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమాలో అద్భుతమైన నటనతో… గద్దర్ అవార్డు సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
పుష్పారాజ్.. తగ్గేదేలే.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి ముందు బన్నీ డైలాగ్..
గద్దర్ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ యాక్టర్ గా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అల్లు అర్జున్
గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన ఐకాన్ స్టార్
జై… pic.twitter.com/tOIpIfphNP
— BIG TV Breaking News (@bigtvtelugu) June 14, 2025