BREAKING : రాజా సింగ్ కు మరో బులెట్ ప్రూఫ్ వాహనం

-

BREAKING : బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చింది కేసీఆర్‌ సర్కార్‌. ఎట్టకేలకు రాజా సింగ్ కు మరో బులెట్ ప్రూఫ్ వాహనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తన పాత వాహనాన్ని మార్చాలని పలు మార్లు రాజా సింగ్ కోరారు. కానీ కేసీఆర్‌ సర్కార్‌ అస్సలు పట్టించుకోలేదు.

దీంతో కొత్త బులెట్ ప్రూఫ్ వాహనం కోసం చిన్నపాటి ఉద్యమమే చేసిన రాజా సింగ్… రీసెంట్ వెహికిల్ టైర్ ఊడిపోవడం తో ప్రగతి భవన్ దగ్గర వదిలేసి వచ్చారు. దీంతో చేసేది ఏమీ లేక… చివరికి వాహనాన్ని మార్చారు తెలంగాణ పోలీస్ అధికారులు. 2017 మోడల్ వాహనం కేటాయించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version