Telangana: తెలంగాణలో మరో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

-

Another election notification released in Telangana: తెలంగాణలో మరో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల విడుదల అయింది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల అయింది. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నల్గొండ కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరణ ఉండనునంది. ఈ నెల 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

Another election notification released in Telangana, mlc elections

13 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుంది. ఈ నెల 27న పోలింగ్‌, జూన్‌ 5న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తీన్మార్‌ మల్లన్న బరిలో ఉన్నారు. అటు బీఆర్‌ఎస్‌ తరఫున అభ్యర్థి ఫైనల్‌ కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version