బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటి బయట అరికెపూడి గాంధీ అనుచరులు ధర్నా కు దిగారు. కౌశిక్‌రెడ్డిపై గుడ్లు, టమాటాలు విసిరారు గాంధీ అనుచరులు.. కౌశిక్‌రెడ్డి ఇంట్లో ధర్నాకు కూర్చున్నారు గాంధీ.
కౌశిక్ రెడ్డి ఇంటి గేటును విరగ్గొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు అరికేపూడి గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి దమ్ముంటే బయటకు రావాలి నేను ఇక్కడే ఉంటానని అరికె పూడీ గాంధీ ప్రకటించారు. ఇక ఈ సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి స్పందించారు.