వ్యోమగామి శుభాంశు శుక్లా.. భూమి మీదికి తిరిగిరానున్నారు. నేడు భూమి మీదికి తిరిగిరానున్నారు వ్యోమగామి శుభాంశు శుక్లా. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.35 గంటలకు అన్ డాకింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా తీరంలో దిగనుంది క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్.

ISSలో 18 రోజులపాటు వివిధ ప్రయోగాలు చేసారు శుక్లా. భూమి మీదికి చేరుకున్నాక వారం రోజులపాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉండనున్నారు వ్యోమగాములు.