Aunty’s illicit relationship with a young man: యువకునితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ తరుణంలోనే కట్టేసి దేహ శుద్ధి చేశారు స్థానికులు. ర్ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది మహిళ. ఈ తరుణంలోనే మహిళను, యువకుడిని తాడుతో కట్టేసి యువకునికి దేహ శుద్ధి చేశారు స్థానికులు.

సుల్తానాబాద్ అశోక్ నగర్లో నివాసముండే మౌనిక కు ఫేస్ బుక్ ద్వారా భూపాలపల్లికి చెందిన స్వామితో పరిచయం ఏర్పడింది. కాస్త అది వివాహేతర సంబంధంగా మారింది. మౌనిక ఇంట్లో మూడు రోజులుగా స్వామి వుండడంతో స్థానికులు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిని తాడుతో కట్టేసి బుద్ధి చెప్పారు. అనంతరం ఇద్దరిని పోలీసులకు అప్పగించారు స్థానికులు. యువకునితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వైరల్ గా మారింది.
యువకునితో మహిళ వివాహేతర సంబంధం.. కట్టేసి దేహ శుద్ధి చేసిన స్థానికులు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ
మహిళను, యువకుడిని తాడుతో కట్టేసి యువకునికి దేహ శుద్ధి చేసిన స్థానికులు
సుల్తానాబాద్ అశోక్ నగర్లో నివాసముండే మౌనిక కు ఫేస్ బుక్… pic.twitter.com/EN8InU325X
— Telugu Scribe (@TeluguScribe) May 31, 2025