కేంద్ర మంత్రి పదవిపై బండి సంజయ్ (Bandi Sanjay) కీలక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు చొప్పదండి నియోజకవర్గంలో పిల్లలకు ఉచితంగా సైకిళ్లను అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మంత్రి పదవి (Minister position)
ఈ కార్యక్రమం వద్దని నేను అధిష్ఠానానికి చెప్పలేదని గుర్తు చేశారు. తనను గుర్తించి హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని ఈ సందర్భంగా బండి సంజయ్ స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో.. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనేది బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని కూడా బండి క్లారిటీ ఇచ్చారు. రైతును రాజు చేయడమే భారత ప్రధాని మోడీ లక్ష్యం అని.. గడిచిన 11 సంవత్సరాల్లో రైతుల కోసం రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. అలాగే తన నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే.. ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నానని, ఇకపై ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులు బాగా చదివి పదో తరగతిలో ఉత్తీర్ణులై మంచి మార్కులు సాధించిన వారికి.. ఉచితంగా స్కూటీలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా బండి సంజయ్ హామీ ఇచ్చారు.