హిందువులందరూ కచ్చితంగా వేములవాడకు రావాలి – బండి సంజయ్‌

-

హిందువులు అందరూ వేములవాడకు రావాలని కోరారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌. వేములవాడ వైభాగంగా కోనసాగుతున్న మహా శివ రాత్రి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, దర్శనం చేసుకున్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడారు. మహా శివరాత్రి జాతర సందర్భంగా రాజన్న ను దర్శనం చేసుకున్న…దక్షిణ కాశీగా పిలువబడే రాజన్న ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారన్నారు.

bandi

రాజన్న ఆలయం ఎంతో శక్తి వంత మైన దేవస్థానం అని తెలిపారు. దేశ ప్రధాని వేములవాడ రాజన్న ను దర్శనం చేసుకున్నారు.. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుందని తెలిపారు. అప్పటి నుండి దేశ ప్రజలు కూడా వేములవాడ కి వెళ్ళాలని అనుకుంటున్నారు…మహా శివరాత్రి ఏర్పాట్లు చాలా బాగున్నాయి, ఈఓ, కి సిబ్బందికి సేవ సంస్థలకు అభినందిస్తున్నాను, ఇదే స్పూర్తితో లాస్ట్ వరకు భక్తులకు సౌకర్యాలు కొనసాగించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news