Vemulawada

Breaking : వేములవాడ రాజన్న భక్తులకు అలర్ట్‌.. ధర్మగుండం సిద్ధం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి భక్తులకు శుభవార్త. భక్తుల పుణ్యస్నానాలకు వేములవాడ ఆలయ ధర్మగుండం సిద్ధమైంది. కరోనా వలన 19 ఫిబ్రవరి 2020 లో ధర్మగుండంలో భక్తుల స్నానాలను అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఇప్పుడు పుణ్యస్నానాలకు అనుమతిచ్చారు. ఆలయ, వేములవాడ మున్సిపల్‌ అధికారులు పూడికతీత పనులు చేపట్టారు. పుష్కరిణి చుట్టూ...

వేములవాడ బ్రిడ్జిపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

నిన్న వైఎస్‌ షర్మిల వేములవాడ నియోజక వర్గంలో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే...ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఫైర్‌ అయ్యారు షర్మిల. ‘కేసీఆర్ పాలనలో నాణ్యత నవ్వులపాలు... నిధులు కమీషన్ల పాలు’. వేములవాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా.. వైయస్ఆర్ నిర్మించిన బ్రిడ్జిపై ప్రయాణించాను. వరదలకు బ్రిడ్జి చెక్కుచెదరలేదు కానీ కేసీఆర్ నిర్మించిన...

వేములవాడలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఘోర అవమానం

వేములవాడలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఘోర అవమానం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని సద్దుల బతుకమ్మ వేడుకల్లో నిన్న గవర్నర్ తమిళ్ సై పాల్గొన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల సభా వేదిక వద్ద గవర్నర్ కు స్వాగతం పలికి, ఉన్నట్లు ఉండి.. సభా స్థలం నుండి వెళ్లిపోయారు టీఆర్‌ఎస్‌ పార్టీ...

హిందూ – ముస్లిం అనడమే తప్ప బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఏమన్న తెచ్చాడా? – KTR

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జాతీయ సమైక్యతా దినోత్సవ బహిరంగ సభ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, తల్లి తెలంగాణ కోసం అమరుడైన ప్రతి వారిని గుర్తు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ పై దండయాత్ర కు కేంద్ర హోం మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తున్నారని.....

కమలం ఖాతాలో మరో సీటు?

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ...119 నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలపడటమే లక్ష్యంగా పనిచేస్తుంది...ఇప్పటివరకు 5 లోపు సీట్లకు పరిమితమైన కమలం...ఈ సారి 60 సీట్లని టార్గెట్ చేసుకుంది. ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ చేసి...పనిచేస్తుంది. ఎక్కడికక్కడ బలోపేతం కావడంపై దృష్టి...

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం : కేంద్రమంత్రి కృష్ణపాల్ గుర్జార్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు....

అక్రమ సంబంధం.. భర్తకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానంతో

లవర్‌ భర్తపై హత్యాయత్నం చేసిన సంఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌ కు తరలించారు. వేముల వాడ టౌన్‌ సీఐ వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... వేముల వాడకు చెందిన మహిళకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లెకు చెందిన విష్ణుతో 2011లో వివాహం అయింది. విష్ణు ఉపాధి కోసం దుబాయి...

వేములవాడలో దారుణం..చికెన్‌ వాసన వస్తుందని యాజమానిపై యాసిడ్‌తో దాడి

ఈ మధ్య కాలంలో.. జనాలు చిన్న, చిన్న విషయాలకు సైకోలుగా మారిపోతున్నారు. చిన్న విషయానికి మర్డర్లు, దాడులకు ఒడిగడుతున్నారు. అయితే.. తాజాగా చికెన్‌ వాసన వస్తుందని.. ఆ చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులపై యాసిడ్‌ దాడి చేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలోని తిప్పపూర్ లో చోటు చేసుకుంది. చికెన్ కొనుగులు విషయంలో ఇరువర్గాల...

రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్.. కారణం ఇదే !

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు.. ఉత్తర తెలంగాణ టూర్‌ ఫిక్స్‌ అయింది. రేపు కరీంనగర్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. రేపు కరీంనగర్‌ వెళ్లనున్న సీఎం కేసీఆర్.. వేముల వాడ, కొండగట్టు పుణ్య క్షేత్రాల అభివృద్ధి పై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో.. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు,...

BREAKING : మంత్రి కేటీఆర్ కు షుగర్ వ్యాధి ?

రాజన్న సిరిసిల్ల జిల్లా : షుగర్ మహమ్మారి చాలా మందిని వనికి ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షుగర్ మహమ్మారి వ్యాధి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కూడా సోకింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించడం గమనార్హం. వేములవాడ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.....
- Advertisement -

Latest News

అమిగోస్’ నుంచి బాబాయ్‌ హిట్ సాంగ్ రీమిక్స్

బింబిసార సినిమాతో విజయాన్ని అందుకున్న నందమూరి కల్యాణ్‌ రామ్‌ తాజాగా అమిగోస్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా 'అమిగోస్' సినిమా రూపొందింది. అయితే.....
- Advertisement -

రాజమౌళి వ్యాఖ్యల ను ఫాలో అవుతున్న పఠాన్ డైరెక్టర్.!

షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను...

చేతనైతే హుజూరాబాద్ కు మెడికల్ కాలేజీ తీసుకురా : కేటీఆర్‌

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారత రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ తోపాటు ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై...

ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై చర్యలు…బాలినేని శ్రీనివాసరెడ్డి

పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకుంటారని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తన ఫోన్ ను ట్రాప్ చేస్తున్నారంటూ సొంత పార్టీపైనే తీవ్ర అసంతృప్తి...

హిట్ కోసం నాగార్జున కొత్త ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా.!

అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అనవసర విషయాలు వదిలి సినిమాల మీద ద్యాస పెట్టాలని...