డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిజెపి పిలుపు వచ్చింది. ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని నిర్వహించాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలోనే భాగంగా శుక్రవారం విజయవాడలో రాష్ట్ర బిజెపి తరంగ ర్యాలీ నీ నిర్వహించబడుతుంది.

ఈ ర్యాలీలో బిజెపి నాయకులు ప్రతి భారతీయుడు పాల్గొనాలని పార్టీతో సంబంధం లేకుండా పాల్గొనాలని పేర్కొన్నారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజెపి ఎంపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కోరారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని పురందేశ్వరి పేర్కొన్నారు.