బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లి అస్వస్థతకు గురై చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్న పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లి అస్వస్థతకు గురై చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్న పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/z6SPldlOHC
— Sarita Avula (@SaritaAvula) January 22, 2025