భూభారతిపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి తెలంగాణలో భూ భారతి అమలు చేయనుంది. పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రత్యేక ఫార్మాట్‌లో దరఖాస్తులు స్వీకరణ చేయనున్నారు. మద్దూర్‌లో భూ భారతి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు.

పూడూరు సదస్సులో మంత్రి పొంగులేటి, స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొననున్నారు. మే 1 నుంచి దరఖాస్తుల పరిష్కారం ప్రారంభం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో అవగాహన సదస్సులు ఉంటాయి.