HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగింపు ?

-

 

HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణకు బిగ్ షాక్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన తెలంగాణ రెరా కార్యదర్శి, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ సోదాల నేపథ్యంలో ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన దస్త్రాలపై ప్రభుత్వంపై ఫోకస్ పెట్టింది. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన బాలకృష్ణ.. ఆరు నెలల క్రితమే రెరాకు బదిలీ అయ్యారు.

Big shock for former HMDA director Balakrishna

భూ మార్పులు, పంచాయితీల్లో తన అధికారాన్ని ఉపయోగించుకొని కోట్లు కూడబెటినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు రెరాలో శివబాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే, హెచ్ఎం డీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. న్యాయపరమైన సలహాలను తీసుకుంటున్నారు ఎంఏయూడీ ఉన్నతాధికారులు.. బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన ఉద్యోగులకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇక త్వరలోనే బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version