బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బిగ్ రిలీఫ్..!

-

అధికారాన్ని కోల్పోయి ఓటమిలో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానానికి కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అదే బాట లో మరి కొంత మంది నడుస్తున్నారు నల్లగొండ, కోదాడ, బెల్లంపల్లి, నుస్పూర్ మున్సిపాలిటీలు ఇప్పటికే బీఆర్ఎస్ చేజారిన విషయం తెలిసిందే.

అయితే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సొంత సిరిసిల్లలో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అవ్వడంతో బీఆర్ఎస్ తో పాటుగా రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ అయిపోయింది అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమైన 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపు కి తరలి వెళ్లారు మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు వెళ్తున్నట్లు సమాచారం కౌన్సిలర్లని కేటీఆర్ బొజ్జగించినట్లు తెలుస్తోంది కౌన్సిలర్లు కూల్ అవ్వడంతో సిరిసిల్ల మున్సిపల్ అవిశ్వాసానికి బ్రేక్ పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version