కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ ?

-

కల్వకుంట్ల కవితకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఆమె తాజాగా చిట్ చాట్ లో… వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పార్టీని ఉద్దేశించి… ఎన్నడూ లేని విధంగా మాట్లాడారు.

Big shock for Kalvakuntla Kavitha suspended from the party
Big shock for Kalvakuntla Kavitha suspended from the party

కేటీఆర్ కు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కల్వకుంట్ల కవిత. తనను పార్టీ నుంచి బయటకు పంపే ధైర్యం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు తక్కెళ్ళపల్లి రవీందర్రావు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి బయటికి… వెళ్లగొట్టేందుకే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news