కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామంలో ఎదురు దెబ్బ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేసాడు. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న చర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేసాడు.

గత ఎనిమిది సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటూ, ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ కూడా ఫలితం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డితో కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు తనను ఝాన్సీ రెడ్డి ఇబ్బందులకు గురిచేస్తుందని రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేసాడు.