Gudem Mahipal Reddy: బీఆర్ఎస్ పార్టీలో గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికు చుక్కెదురు అయింది. తన సొంత నియోజక వర్గం పఠాన్ చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బొల్లారంలో రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అయితే.. మహిపాల్ రెడ్డిని అడ్డుకున్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులు.

మంత్రి దామోదరతో రోడ్డు ప్రారంభించాలని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరునంలోనే… కాంగ్రెస్ నాయకులతో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుల వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు.