కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకోవద్దు – స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్

-

kadiyam srihari: కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకోవద్దు అంటూ స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తోంది. మాదిగ వ్యతిరేకైనా కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవదంటూ డిమాండ్ చేస్తున్నాయి స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ శ్రేణులు. మాదిగలను రాజకీయంగా ఎదగకుండా తొక్కేస్తున్న కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా ఆహ్వానించారు అంటూ ఇందిరా తో భేటీ అయ్యారు స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ నేతలు.

big shock to kadiyam srihari

కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా అహ్వానిచారంటూ కాంగ్రెస్ పెద్దలను కలిసారు స్టేషన్‌ ఘన్పూర్ ఇన్చార్జి ఇందిరా. అధిష్టాన సూచన మేరకే కడియం శ్రీహరి కలిసామంటూ సూచించాయి గాంధీభవన్ వర్గాలు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఢిల్లీ పెద్దలకు వివరించడానికి ఢిల్లీ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు స్టేషన్‌ ఘన్పూర్ కాంగ్రెస్ నేతలు. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకోవద్దు అంటూ స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ డిమాండ్‌ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version