ఔటర్ రింగ్ రోడ్డు రోడ్డు కారు ప్రమాదంలో ట్విస్…లవ్ ఎఫైర్ కారణం !

-

ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు కారు ప్రమాద ఘటన వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం.మసూసైడ్ అటెంప్ట్ లో భాగంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. శ్రీరామ్, ఓ యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిని చూసిన వ్యక్తులు శ్రీరామ్ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా టార్చర్ పెడుతున్నట్లు సమాచారం అందుతోంది.

Big Twist in Outer Ring Road Service Road Car Accidents

ఘటనకి ముందు చనిపోతున్నట్లు శ్రీరామ్, తన సోదరునికి ఫోన్ ద్వారా చెప్పినట్లు సమాచారం సూసైడ్ నోట్ ఉందని చెబుతున్నారు. శ్రీరామ్ నారపల్లి లోని హోల్సేల్ సైకిల్ షాప్ పక్కకే ఉండే యువతితో ప్రేమలో ఉన్నాడని సమాచారం. కారులో ఉన్న మరో వ్యక్తి శ్రీరామ్ ప్రేమిస్తున్న యువతిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కాగా.. ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై కారు దగ్ధం కాగా.. కారులోని ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news