తెలంగాణ మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ఠ్. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో గల కోళ్ళ ఫారంలోని కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు అధికారులు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయని చెబుతున్నారు.

Bird flu has once again caused a stir in the state of Telangana

దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు వెల్లడించారు అధికారులు. వరుస బర్డ్ ఫ్లూ సంఘఠనలతో నష్టాల్లో పేరుకపోతున్నామని కోళ్ళ ఫారం యజమానులు, మాంసం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news