బ్రేకింగ్: తెలంగాణా సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం

-

తెలంగాణాలో ఇప్పుడు విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణాలో విద్యా సంవత్సరం మొదలు పెడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటో తేదీ నుంచి విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి అని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 27 నుంచి టీచర్లు స్కూల్స్ కి రావాలి అని ఆదేశాలు వచ్చాయి.

దూరదర్షన్, టీ సాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులను నిర్వహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గత 5 నెలలుగా విద్యార్ధులు స్కూల్స్ కి దూరమయ్యారు. అప్పటి నుంచి కూడా కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులను కూడా నిర్వహిస్తున్నాయి. అయితే దీనిపై విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version