బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఊహించిన షాక్ తగిలింది. రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ నేత కాసాని. తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబసమేతంగా ఆహ్వానించారు బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్.

అందుకే రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ నేత కాసాని. కానీ ఈ సమావేశం లో ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదు. కానీ కొంత మంది మాత్రం… బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్.. కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారని ప్రచారం చేస్తున్నారు. అందుకే తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబసమేతంగా బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ఆహ్వానించారని చెబుతున్నారు. ఇక ఎన్నికల కంటే ముందు టీడీపీ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్.. కేసీఆర్ చెంతకు చేరారు.