BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. అరికెపూడి గాంధీకి BRS కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. దీంతో కౌశిక్ ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక వేళ 11 గంటలకు అరికెపూడి గాంధీకి BRS కండువా కప్పేందుకు కౌశిక్ రెడ్డి వెళితే… పోలీసులు అలర్ట్ కానున్నారు.

అంతేకాదు… BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు చేసే ఛాన్స్ కూడా ఉంది.