CM రేవంత్ రెడ్డిని 100 సార్లు కలుస్తాం..తప్పేంటి ? – BRS MLA ప్రభాకర్ రెడ్డి

-

CM రేవంత్ రెడ్డిని 100 సార్లు కలుస్తాం..తప్పేంటి ? అని ఫైర్‌ అయ్యారు BRS MLA ప్రభాకర్ రెడ్డి. సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడంపై BRS MLA ప్రభాకర్ రెడ్డి…స్పందించారు. CM రేవంత్ రెడ్డి ని కలవడం తప్పా ? మళ్ళీ మళ్ళీ CM రేవంత్ రెడ్డి కలుస్తాం …వంద సార్లు కలుస్తామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ఇతర సమస్యలు కోసం ప్రభుత్వంలో ఉన్న వారిని కలుస్తూనే ఉంటామని… వివరించారు.

BRS MLA Kotha Prabhakar Reddy on congress

మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఎందుర్కొంటున్న సమస్య అని చెప్పామన్నారుBRS MLA ప్రభాకర్ రెడ్డి. అటు సీఎం రేవంత్‌ రెడ్డిని కలువడంపై BRS MLA సునీత లక్ష్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. మాకు పార్టీ మారే ఆలోచన లేదని….మెదక్ జిల్లా BRS అడ్డా అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని వివరించారు. మాపై కొందరు రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారు…ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహించారు BRS MLA సునీత లక్ష్మారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news