ఫార్ములా ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు !

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మృత్యో ఊహించని షాక్ తగిలింది. ఫార్ములా ఈ కాసేవిషయం లో గులాబీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది బీఆర్ఎస్ పార్టీ. నార్సింగి పోలీసు స్టేషన్లో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో ఫిర్యాదు చేయనున్నారు.

BRS party complaint against Revanth Reddy in this matter

ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని ఫిర్యాదు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోయాయని ఫిర్యాదు చేయనున్నారు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.ఇక ఈ కేసులో… ఇప్పటికే కేటీఆర్ తో పాటు మరో ఇద్దరు విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడి అలాగే, ఏసీబీ అధికారులు ఈ కేసును డీల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news