దివంగత బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. రెండు రోజుల కిందట దివంగత బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించారు. ఈ తరుణంలోనే… దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.