గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు..హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

-

తెలంగాణ హైకోర్టు లో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు అయింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు అయింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు పై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ కొట్టివేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు.

Cancellation of Group 1 prelims exam

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవాళ ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సమర్దించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు పై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు పై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ కొట్టి వేసింది. గ్రూప్ – 1 పరీక్ష రద్దును సమర్ధించిన డివిజన్ బెంచ్.. గ్రూప్ – 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. అలాగే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని ఆదేశించింది హై కోర్టు. కాగా… గత వారమే గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version