Telangana: నేటి నుంచి మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన

-

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. నేటి నుంచి మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన అందుబాటులోకి రానుంది. 130 మున్సిపాలిటీలలో నిన్నటి పాలకవర్గం ముగిసింది. దీంతో.. నేటి నుంచి మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు ఉండగా.. ఇటీవల మరో 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

The rule of special officers will be available in municipalities from today

గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు మాత్రం 2021లో ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు మున్సిపాలిటీలు ఏజెన్సీ పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమర్రి, జహీరాబాద్‌లకు ఎన్నికలు నిర్వహించలేదు. అటు గ్రామాల్లో కూడా ప్రత్యేక అధికారుల పాలన అందుబాటులోకి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version