జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనపై ఎలాంటి ప్రాణాలు పోలేదు.. కానీ.. రెండు బైకులు తుక్కు తుక్కు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఓ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది లారీ. దీంతో పాన్‌షాపులోకి దూసుకెళ్లాయి రెండు వాహనాలు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అటు రెండు బైకులు తుక్కు తుక్కు అయ్యాయి. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం..
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
పాన్‌షాపులోకి దూసుకెళిన రెండు వాహనాలు
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలు pic.twitter.com/VPS8uitpDO
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025