Restrictions on Hyderabad-Vijayawada highway: హైదారాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణించే వారికి బిగ్ అలర్ట్. హైదారాబాద్ – విజయవాడ హైవే పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలను నార్కట్ పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా మళ్లించారు అధికారులు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా మళ్లించారు.
హైదారాబాద్ – విజయవాడ మధ్య రెండు రోజుల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. హైవే పైన అమ్మవారు జాతర జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.