రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..బారికేడ్లపై అధికారిక చిహ్నం మార్పు చేసింది సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత.. కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వంలో రూల్స్ మార్చేశారు. చిహ్నాలు, నంబర్లు ప్లేట్లు అంటూ.. నానా రచ్చ చేస్తున్నారు. అయితే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్చేసి.. కొత్త తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం ఏర్పాటు చేశారు.
అలంపూర్ గద్వాల్ – కర్నూల్ అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద అధికారులు పెట్టిన బారికేడ్లపై అధికారిక చిహ్నం మార్పు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అలంపూర్ గద్వాల్ – కర్నూల్ అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద అధికారులు పెట్టిన బారికేడ్లపై అధికారిక చిహ్నం మార్పు వెనుక అధికారులు ఉన్నారా? లే మంత్రులు ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.
అలంపూర్ గద్వాల్ – కర్నూల్ అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద అధికారులు పెట్టిన బారికేడ్లపై అధికారిక చిహ్నం మార్పు pic.twitter.com/OzQPc7FbPZ
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2024