రేవంత్ రెడ్డితో జరిగే సమావేశానికి చిరంజీవి దూరం అయ్యారు. అయినప్పటికీ… ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు సినిమా పరిశ్రమ ముఖ్యులు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎఫ్ డిసి ఛైర్మన్ దిల్ రాజు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిరంజీవి చెన్నైలో ఉన్నాడు.. అందుకే సమావేశానికి రాలేకపోయాడని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డిని కలవబోయే సినీ ప్రముఖులు వీరే
నటులు
వెంకటేష్
నితిన్
వరుణ్ తేజ్
సిద్దు జొన్నలగడ్డ
కిరణ్ అబ్బవరం
శివ బాలాజీ
డైరెక్టర్స్
త్రివిక్రమ్
హరీష్ శంకర్
అనిల్ రావిపూడి
బాబీ
ప్రొడ్యూసర్స్
అల్లు అరవింద్
దగ్గుబాటి సురేష్
సునీల్ నారంగ్
సుప్రియ
నాగవంశీ
నవీన్ యెర్నేని
రవిశంకర్
కాసేపట్లో రేవంత్ రెడ్డితో ప్రారంభం కానున్న సినీ ప్రముఖుల మీటింగ్ https://t.co/96AicJLv6i pic.twitter.com/DVQGEMNip4
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2024