Chiranjeevi

ముద్ర‌గ‌డ‌కు రాజ‌యోగం ద‌క్కేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే వైసీపీ స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఓ రాజ‌కీయ పార్టీకి విధివిధానాల రూప‌క‌ల్ప‌న అన్న‌ది ఓ బాధ్య‌త క‌నుక ఇలాంటి ప‌నులు చేయ‌డంలో ఎటువంటి త‌ప్పిదం లేదు. ముంద‌స్తు వ్యూహం ఫ‌లిస్తే ముద్ర‌గ‌డ‌ను తెర‌పైకి తెచ్చి రాజ్య‌స‌భ‌కు పంపాల‌న్న‌ది వైసీపీ యోచ‌న. త‌ద్వారా కాపు సామాజిక వ‌ర్గానికి సానుకూల సంకేతాలు...

వైసీపీలో రాజ్యసభ ఆఫర్: చిరు నో..మోహన్‌బాబుకు ఓకేనా?

ఎలా వచ్చిందో గాని..చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తున్నారని ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా ప్రచారం వచ్చిన విషయం తెలిసిందే. సినిమా టిక్కెట్ల అంశంపై జగన్‌తో చర్చ చేసిన తర్వాతే రోజే...చిరంజీవికి వైసీపీ ఎంపీ పదవి ఇస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చేశాయి. అయితే వెంటనే చిరు స్పందించి..తాను మళ్ళీ రాజకీయాల్లోకి రానని, అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు....

Acharya : మెగా ఫ్యాన్‌కు శుభవార్త… ఏప్రిల్ 1న “ఆచార్య” మూవీ రిలీజ్

మెగా ఫ్యాన్‌కు అదిరిపోయే శుభవార్త. ఆచార్య సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ ను చిత్ర బృందం ప్రకటించింది. నిన్న ఆచార్య సినిమా ను వాయిదా వేస్తున్నట్లు నిన్న ప్రకటించిన చిత్ర బృందం... తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్‌ చేసింది. ఏప్రిల్‌ 1 వ తేదీన ఆచార్య సినిమా ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా...

చిరంజీవితో జనసేనకు డ్యామేజ్?

మెగాబ్రదర్స్ డిఫరెంట్ వర్షన్స్‌తో మెగా అభిమానులు టోటల్‌గా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే సొంత సామాజికవర్గమైన కాపుల్లో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది..అసలు వారు జనసేనకు సపోర్ట్ ఇవ్వాలా లేక జగన్‌కు సపోర్ట్ ఇవ్వాలా అనే విషయంపై కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దానికి కారణం చిరంజీవి అనే చెప్పొచ్చు. ఎందుకో చెప్పాల్సిన పని కూడా లేదని చెప్పొచ్చు. చిరంజీవి...

ఏది వార్త ? : మెగా ఉద్య‌మం ఫ‌లిస్తుందా?

అబ‌ద్ధాలో నిజాలో ఏవో ఒక‌టి ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాల‌కు కార‌ణం అయి ఉంటాయి.జ‌గ‌న్ కూడా ఇలాంటి వార్త‌ల‌కు బాధితుడే! ఇప్పుడు చిరు మ‌రోసారి బాధితుడు అయి ఉన్నాడు. త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న వారు ఒక్క‌టి తెలుసుకోవాల‌ని తాను కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌ని, దీనిపై వివాదం చేయ‌డం త‌గ‌ద‌ని అంటూ మ‌రోసారి...

చిరంజీవికి రాజ్యసభ సీటు.. వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్ధానాలకు సంభందించి సీఎం జగన్ నిర్ణయం మేరకూ పరిశీలిస్తామని.. సీఎం జగన్ నిర్ణయం ప్రకారం ఎవరికి అవకాశం ఇస్తే వారు రాజ్యసభ సభ్యులవుతారని పేర్కొన్నారు. ఎవరికీ పిలిచి రాజ్యసభ...

గాడ్ ఫాద‌ర్ చిరు : మాట్లాడ‌క‌పోవ‌డమే సిస‌లు స‌మ‌స్యా?

చాలా రోజుల నుంచి న‌లుగుతున్న ఓ వ్య‌వ‌హారం ఎట్ట‌కేల‌కు కొలిక్కి వ‌చ్చే ఛాన్స్ ఉంది.వ‌కీల్ సాబ్ మొద‌లుకుని నిన్న‌మొన్న‌టి శ్యామ్ సింగ‌రాయ్ వ‌ర‌కూ సినిమాల‌కు సంబంధించి వివాదాలు వాటి ఆన‌వాళ్లు అలానే ఉన్నాయి.అయినా కూడా ఏపీ స‌ర్కారుతో స‌రిగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌క‌పోవ‌డం వ‌ల్లే ఇంత వ‌ర‌కూ స‌మ‌స్య ఉద్ధృతం అయి ఉంద‌ని చాలా మంది...

రాంగోపాల్‌ వర్మ పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ట్విట్టర్‌ లో ఏదో ఓ ట్వీట్‌ చేస్తు... అందరికీ షాక్‌ ఇస్తుంటారు. అయితే... తాజాగా ఆ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పై అక్కినేని నాగర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌ గా బాలీవుడ్‌ మీడియాకు...

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ ను విడదీసే ఆలోచన జగన్‌ కు లేదు : మంత్రి బాలినేని

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ ను విడదీసే ఆలోచన జగన్‌ కు లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం జగన్ ను చిరంజీవి కలిసింది... కేవలం సినీ పరిశ్రమపై చర్చించటం కోసమేనని క్లారిటీ ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని... అలా ఎందుకు చేస్తారో కూడా అర్ధం కాదని ఫైర్‌ అయ్యారు. కేవలం...

మెగాస్టార్‌కు మ‌ద్ద‌తుగా రౌడీ హీరో ట్వీట్

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జ‌గ‌న్ రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేశార‌నే వార్త‌లు గ‌త రెండు రోజుల నుంచి వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌ను కాసేప‌టి క్రిత‌మే మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. అలాంటి వార్త‌లును న‌మ్మ‌వ‌ద్దు అని చిరంజీవి అభిమానుల‌ను కోరారు. అలాగే #GiveNewsNotViews అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...