టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచుతోంది. పార్టీ ప్లీనరీతో తన ఉద్దేశ్యాన్ని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పనితీరు, ప్రధాని మోదీలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ వెళ్లలేదు. దీనిపై అప్పట్లో బీజేపీ, టీఆర్ఎస్ పై విమర్శలు చేసింది. సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధాని మోదీ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో సీఎం హోదాలో ప్రధానికి స్వాగతం పలకాల్సి ఉన్నా కేసీఆర్ వెళ్లలేదు.
మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ ని రావద్దంటూ అవమానించారు :కేటీఆర్
-