కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

-

ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు రేవంత్‌.

CM Revanth Reddy congratulated KCR on his birthday

కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ… ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news