కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ?

-

కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి మాజీ స్పీకర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెళ్టినట్లు సమాచారం అందుతోంది. శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. కాసేపటి క్రితమే.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు.

CM Revanth Reddy residence is Brush Melle Pocharam Srinivas Reddy

పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదని సమాచారం అందుతోంది. కానీ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ లోకి వెళతారని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news