వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం గుడి జాతర గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు వేములవాడకు వెళ్లారు.
