ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 14న ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు CS, స్పోర్ట్స్ చైర్మన్. ఈ నెల 14,15 తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన పర్యటన ఉంటుంది.
క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఇక జనవరి 16న సింగపూర్ వెళ్లనుంది సీఎం రేవంత్ టీం. ఈ సందర్బంగా సింగపూర్‌లోని క్రీడా ప్రాంగణాలు పరిశీలించనుంది బృందం.
ఈనెల 14న ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి
సీఎంతో పాటు ఆస్ట్రేలియా వెళ్లనున్న CS, స్పోర్ట్స్ చైర్మన్
ఈనెల 14,15 తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం బృందం పర్యటన
క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్న సీఎం బృందం
ఇక జనవరి 16న సింగపూర్ వెళ్లనున్న సీఎం రేవంత్ టీం
సింగపూర్… pic.twitter.com/OvAGnpYrSb
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2025