సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన ఫిక్స్ అయింది. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఈ సందర్బంగా జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

రూ. 100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి.
మాచనూర్ లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అనంతరం హైదరాబాద్ వస్తారు.
ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి
కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
రూ. 100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న రేవంత్
మాచనూర్ లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి