Complaint by music director RP Patnaik at Rayadurgam police station: ర్యాగింగ్ వివాదంతో..పోలీస్ స్టేషన్ కు RP పట్నాయక్ వెళ్లడం జరిగింది. తాజాగా హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఫిర్యాదు చేశారు. తన కొడుకు వైష్ణవ్ ని ర్యాగింగ్ చేస్తూ చెవి కొరికినట్లు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఫిర్యాదు చేశారు.

ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నారు సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ తనయుడు వైష్ణవ్. అదే కాలేజీలో సీనియర్ విద్యార్థి శ్యామ్.. వైష్ణవ్ తో గొడవ చోటు చేసుకుందని సమాచారం. అయితే… ఆవేశంతో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ తనయుడు వైష్ణవ్ చెవి కొరికిడాట శ్యామ్. దీంతో… శ్యామ్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు.