congress leaders met kuna srisailam goud: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి భూపతిరెడ్డి… శ్రీశైలం గౌడ్‌ను కలిసారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూన శ్రీశైలం గౌడ్‌కు ఆహ్వానం అందించారు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి భూపతిరెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే పార్టీలోకి ఆహ్వానించారు నేతలు. అయితే, దీనిపై ఆలోచన చేసి చెబుతానని పేర్కొన్నారట మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. కాగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.