కార్యకర్తలను బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి !

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కార్యకర్తలను బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వీడియో వైరల్‌ గా మారింది. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన కార్యకర్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విరుచుకుపడ్డట్టు.. వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. “ఏం పీక్కుంటారో పీక్కోండి” అంటూ కార్యకర్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బూతులు తిట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Congress MLA Anirudh Reddy is involved in another controversy

తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను బూతులు తిట్టిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై తెలంగాణ ప్రజలు కూడా ఫైర్‌ అవుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పని చేశామంటూ, తమకు అన్యాయం చేస్తారా అంటే చేస్తా “ఏం పీక్కుంటారో పీక్కొండి” అంటూ బూతులు తిట్టారట అనిరుధ్ రెడ్డి. ఈ వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version