స్టేజీపైనే కుప్పకూలిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం !

-

ఇందిరాగాంధీకి నివాళులర్పిస్తూ.. కిందపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ పట్టణంలోని.. ఇంధిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ సందర్భంగా పూలమాల వేసే క్రమంలో హైలాండ్ వద్ద ఉన్న విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒక్క సారిగా కిందపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

Congress MLA Medipalli Satyam paying tributes to Indira Gandhi at Indira Chowk

అయితే.. అక్కడ ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. వెంటనే.. కిందపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను లేపారు. ప్రమాదం పెద్దగా జరుగకపోవడంతో…. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news