హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరం

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.

Congress party stays away from Hyderabad local body MLC elections

అయితే, సూత్రపాత్రయంగా మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై బీజేపీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

  • హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరం
  • జీహెచ్ఎంసీలో సరైన బలం లేనందున పోటీకి కాంగ్రెస్ దూరం
  • సూత్రప్రాయంగా ఎంఐఎంకి కాంగ్రెస్ మద్దతు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version