విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకర బల్లులు…!

-

విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకర బల్లులు కలకలం రేపాయి. అయితే… విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకర బల్లులు తీసుకువచ్చిన వారిపై కేసులు నమోదు అయ్యాయి. మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా బల్లులను భారత్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Dangerous lizards at Visakhapatnam airport

డీఆర్‌ఐ, అటవీ సర్వీస్‌ అధికారుల సంయుక్త తనిఖీల్లో గుర్తించారు. ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు డీఆర్‌ఐ అధికారులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version