హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. గోనే సంచిలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఈ సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో డెడ్ బాడీ కలకలం రేపింది. గోనే సంచిలో డెడ్ బాడీ గుర్తించారు Ghmc కార్మికులు. ఈ తరుణంలోనే… గోనే సంచిలో డెడ్ బాడీ గుర్తించి….100 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు కార్మికులు.
దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి మైలార్ దేవ్ పల్లి పోలీసులు… చేరుకున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు. ఎక్కడో చంపి సంచిలో మూట కట్టి దుర్గానగర్ వద్ద పడేశారట దుండగులు. ఇక హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అనే సమాచారాన్ని స్వేకరిస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు. ఇక గోనే సంచిలో డెడ్ బాడీ కలకలం రేపిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.