8 లక్షల కోట్ల అప్పులు మాపై వేసినా రుణమాఫీ చేశాం : భట్టి

-

మాపై 8 లక్షల కోట్ల అప్పులు వేసినా రైతులకు రుణాలు మాఫీ చేశాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ BRS వాళ్ళు ధర్నాలు చేస్తాం అంటున్నారు. మీరు మీ చేసినా మేము ముందుకే వెళ్తాం. కొద్ది మందికి కొన్ని సమస్యలతో రుణం మాఫీ కాలేదు. కానీ వాళ్ళని మేము నీలాగా వదిలేయం. ఇంటి ఇంటికి వెళ్లి లెక్క తీస్తున్నాం. రైతుల అందరికీ 3 వేల కోట్లు ఇచ్చారు సీఎం రేవంత్. మా ప్రభుత్వం ఏడాది కాకముందే రైతులకు పండగ చేశాం. కానీ మీరు ఏడుస్తున్నారు అని భట్టి తెలిపారు.

అయితే మీరు ఎడవండి.. మేము పండగలు చేస్తాం. రైతులకు పంట నష్టపోతే పరిహారం ఇచ్చాము . మీలాగా రైతులను గాలికి వదిలేయలేదు. 1433 కోట్లు రైతుల పక్షనా ఇన్స్యూరెన్స్ మేము చెల్లించాము. నీలాగా ఏడ్చే వాళ్ళే నీ వెంట ఉంటారు. కానీ పండగ చేసుకునే వాళ్ళు మాతో ఉంటారు అని భట్టి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version