తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..పరుగులు తీసిన ప్రజలు !

-

Earthquake in Khammam, Bhadradri and Warangal districts:రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు.. ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భుక్రంపనలు కలకలం సృష్టించడం జరిగింది. ఇందులో హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ జిల్లాలు కూడా ఉన్నాయి. హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపాలపల్లి, చర్ల అనే ప్రాంతాల్లో కూడా భూకంపనలు చోటు చేసుకున్నాయి.

చింతకాని భద్రాచలం విజయవాడ జగ్గయ్యపేట తిరువూరు గంపాల గూడెం లాంటి ప్రాంతాల్లో కూడా అపలు సెకండ్ల పాటు భూమి కల్పించినట్లు చెబుతున్నారు ప్రజలు. దీంతో ఇండ్లలో ఉన్న ప్రజలు అలాగే అపార్ట్మెంట్లోని జనాలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఉలిక్కి పడ్డ జనాలు పరుగులు పెట్టారు. అయితే దీనిపై అధికారులు ఆరాధిస్తున్నారు. ఇలా భూమి కనిపించడం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు అధికారులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version