BREAKING : మంత్రి తలసాని కొడుకుకు ఈడి నోటిసులు

-

క్యాసినో వ్యవహారంలో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను విచారించిన ఈడి, తాజాగా ఆయన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కి నోటీసులు ఇచ్చింది.

విచారణకు రావాలని నోటీసులో ఈడీ పేర్కొంది. అటు ఇవాళ తలసాని పిఏ ను ఈడి విచారిస్తోంది. ఇక ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ క్యాషినో కేసులో మూడు నెలల కిందట చీకోటి ప్రవీణ్ ను ఈడి అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version