మెదక్ జిల్లాలోని ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. గత ఆరు రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం ఉండటం జరుగుతోంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద వెళుతోంది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా ప్రవహిస్తోంది.
గత ఆరు రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం ఉండటంతో…. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. అటు భారీ వర్షాలతో ఈ నెలలో 16 రోజులు ఏడు పాయల ఆలయం మూతపడింది. ఇక ఇప్పుడు గత ఆరు రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం ఉండటం జరుగుతోంది.